వార్త ముఖ్యాంశాలు
- చెవుడు, మూగ వాళ్లమంటూ చేతుల్లో పేపర్లు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ దానం అడుక్కుంటూ చోరీలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ ప్రజలను హెచ్చరించారు.
- తమిళనాడు రాష్ట్రం ఉదయరాజుపాలెంకు చెందిన శివకుమార్ మునియప్పన్ ప్రొద్దుటూరుతో పాటూ ఇతర ప్రాంతాల్లో ఈవిధంగా ఇల్లిల్లు తిరుగుతూ రెక్కీ నిర్వహించి చోరీలు చేశాడన్నారు.
- ఇటువంటి వారి పట్ల ప్రజలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలన్నారు.
చెవుడు, మూగ వాళ్లమంటూ చేతుల్లో పేపర్లు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ దానం అడుక్కుంటూ చోరీలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ ప్రజలను హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం ఉదయరాజుపాలెంకు చెందిన శివకుమార్ మునియప్పన్ ప్రొద్దుటూరుతో పాటూ ఇతర ప్రాంతాల్లో ఈవిధంగా ఇల్లిల్లు తిరుగుతూ రెక్కీ నిర్వహించి చోరీలు చేశాడన్నారు. ఇటువంటి వారి పట్ల ప్రజలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలన్నారు.