వారణాసి నగర పరిధిలో ఉన్న మాంసం, చేపల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. పరిశుభ్రత, నగర నిర్వహణ మెరుగుపర్చడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.

- News
వారణాసిలో మాంసం, చేపల దుకాణాల తరలింపు నిర్ణయం