విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనోతో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, ఆరోగ్యం, డిజిటల్ రంగాల్లో సహకారం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటనకు ముందు ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

- News
భారత్-ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల సమీక్ష