వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపడుతున్నారు. రైతుల డిమాండ్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

- News
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ హామీ