సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని భారత్, మయన్మార్ నిర్ణయించాయి. అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాల నివారణకు ఇరు దేశాలు సమన్వయంతో పనిచేయనున్నాయి.

- News
భారత్-మయన్మార్ సరిహద్దు భద్రత బలోపేతం