Wednesday, 20 May 2026
  • Home  
  • ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు
- తెలంగాణ

ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు

*తెలంగాణ* *ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు* సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. సొంత అక్కను తమ్ముడే దారుణంగా హత్య చేశాడు. సురుగి అంజమ్మ భర్త చనిపోవడంతో స్వగ్రామం (అమ్మగారి ఊర్లో)లోని తన చెల్లెలు వద్ద ఉంటుంది. అయితే తన పేర ఉన్న 2 ఎకరాల భూమిని చెల్లెలుకు ఇస్తా అనడంతో అక్కపై తమ్ముడు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అంజమ్మ సోమవారం ఉదయం కరువు పనికి వెళ్తుండగా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో అంజమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*తెలంగాణ*
*ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు*
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. సొంత అక్కను తమ్ముడే దారుణంగా హత్య చేశాడు. సురుగి అంజమ్మ భర్త చనిపోవడంతో స్వగ్రామం (అమ్మగారి ఊర్లో)లోని తన చెల్లెలు వద్ద ఉంటుంది. అయితే తన పేర ఉన్న 2 ఎకరాల భూమిని చెల్లెలుకు ఇస్తా అనడంతో అక్కపై తమ్ముడు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అంజమ్మ సోమవారం ఉదయం కరువు పనికి వెళ్తుండగా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో అంజమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.