భారతీయ సంప్రదాయ బొమ్మల పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. స్థానిక కళాకారులకు శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పర్యావరణహిత బొమ్మల తయారీ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.

- News
స్వదేశీ బొమ్మల తయారీకి ఊతం