రైతుల సమస్యల పరిష్కారం కోసం అహ్మదాబాద్‌లో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున పాలను రోడ్లపై పోస్తూ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు కొనుగోలు ధరలు పెంచాలని, రైతులకు తగిన మద్దతు అందించాలని డిమాండ్ చేశారు.

- News
అహ్మదాబాద్‌లో రోడ్లపై నిరసనగా పాలు పోసిన రైతులు