పెన్నార్ డెల్టా వైస్ చైర్మన్ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత మాజీ జెడ్పిటిసి బీద గిరిధర్ యాదవ్ జన్మదిన వేడుకలను కావలి నియోజకవర్గంలో భారీగా నిర్వహించారు. తమ శుభాకాంక్షలసందేశాలు అందిస్తూ భవిష్యత్తులో గిరికి మరింత రాజకీయ పదోన్నతి కలగాలని ఆశిస్తూ అభినందించారు. అల్లూరు మండలం లోని బీద అభిమానులు జన్మదిన వేడుక సందర్భంగా గొల్లపాలెంలోని చైల్డ్ ఆశ్రమంలో భారీ కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించి ఆశీస్సులు అందించాలని కోరారు .బీద మస్తాన్ రావు ,రవిచంద్ర సోదరుడిగా గిరి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ నిత్యం సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కష్ట కాలంలో ఆపద సమయంలో వెంటనే స్పందిస్తున్నారని పేర్కొన్నారు . ఆయన అన్నలకు ఎంత హోదా ఉన్న గిరి మాత్రం సామాన్యుడి గానే అందరితో ఉంటూ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంతో పాటు ప్రతి ఎన్నికలు నిజాయితీగా పార్టీ విజయాలకు కృషి చేస్తూ వస్తున్నారని సందర్భంగా పేర్కొన్నారు. మండల స్థాయిలో విజయవంతమైన గిరి భవిష్యత్తు లో నియోజకవర్గస్థాయిలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభినందనలు ఆశీస్సులు ఇచ్చిన పార్టీ కేడర్ కు గిరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే అభిమానం నిరంతరం కొనసాగించాలని కార్యకర్తలతో సామాన్యుడుగా ఉంటేనే తనకి ఎంతో ఆనందంగా ఉంటుంది అని అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి గిరి సందర్భంగా పేర్కొన్నారు.ఎన్ని ఉపద్రవాలు వచ్చినా గిరి సైలెంట్ మోడ్ లో వ్యవహారాన్ని చక్కబెట్టడం ఆయన శైలి. గత వైసిపి ప్రభుత్వం లో అల్లూరు సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం కూలిపోయిన సందర్భం లో , ఇటీవల అల్లూరు లో బీదా బ్రదర్స్ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం దగ్దం అయిన సందర్భం లో గిరి చూపిన లౌక్యం, పరిపక్వతే పెద్ద ఉపద్రవాలు చోటు చేసుకోకుండా పోయిందనే ది నగ్నసత్యం.అండర్ గ్రౌండ్ లో పదిమంది నేతలు చేసే పనిని గిరి ఒక్కరే మౌనంగా చేసుకుపోతారనే పేరు ఉన్న గిరికి 29 నాటికి రాజకీయ ప్రమోషన్ దక్కాలనేది బీదా అభిమానుల ఆకాంక్ష.

భారీగా సైలెంట్ నేత “గిరి” బర్త్ డే… అనాధవిద్యార్థులకుఅన్నదానం……………