Tuesday, 2 June 2026
  • Home  
  • మామిడి మాడయందు ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
- వనపర్తి

మామిడి మాడయందు ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

*మామిడిమాడ హైస్కూల్ యందు ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం* *పున్నమి ప్రతినిధి ::వనపర్తి జిల్లా, తేదీ ::02/06/2026* *తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల* *మామిడిమాడ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి. చెన్నప్ప* *ఆధ్వర్యంలో ఉపాధ్యాయ* *బృందం మరియు, గ్రామ సర్పంచ్ బాల్ లింగం మరియు ఏఏపిసి అమ్మ* *ఆదర్శ పాఠశాల చైర్మన్ సాయిలీల మరియు విద్యార్థులు వార్డు మెంబర్స్ హాజరై ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నారు,* *ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగా మండల టాపర్ గా నిలిచి అందరికీ ఆదర్శంగా కష్టపడి మండల టాపర్ గా హరిహరన్ నిలిచినందున, అందుకు కృషి చేసిన* *ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసిస్తూ అదే స్ఫూర్తిని ఈ సంవత్సరం కూడా జిల్లా టాపర్ గా నిలిచేందుకు ప్రయత్నం చేయాలని క్రమం తప్పకుండా విద్యార్థులను స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులకు* *తెలియజేశారు, ఈ సంవత్సరము బడిబాట లో భాగంగా విద్యార్థులను ఎక్కువ మొత్తంలో మన పాఠశాలకు చేర్పించేందుకు ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేయాలని ఆయన కోరారు, ఆయన రాష్ట్ర అవతరణ సందర్భంగా మాట్లాడుతూ* *తెలియజేశారు*

*మామిడిమాడ హైస్కూల్ యందు ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం*

*పున్నమి ప్రతినిధి ::వనపర్తి జిల్లా, తేదీ ::02/06/2026*

*తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల* *మామిడిమాడ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి. చెన్నప్ప*
*ఆధ్వర్యంలో ఉపాధ్యాయ* *బృందం మరియు, గ్రామ సర్పంచ్ బాల్ లింగం మరియు ఏఏపిసి అమ్మ* *ఆదర్శ పాఠశాల చైర్మన్ సాయిలీల మరియు విద్యార్థులు వార్డు మెంబర్స్ హాజరై ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నారు,* *ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగా మండల టాపర్ గా నిలిచి అందరికీ ఆదర్శంగా కష్టపడి మండల టాపర్ గా హరిహరన్ నిలిచినందున, అందుకు కృషి చేసిన* *ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసిస్తూ అదే స్ఫూర్తిని ఈ సంవత్సరం కూడా జిల్లా టాపర్ గా నిలిచేందుకు ప్రయత్నం చేయాలని క్రమం తప్పకుండా విద్యార్థులను స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులకు* *తెలియజేశారు, ఈ సంవత్సరము బడిబాట లో భాగంగా విద్యార్థులను ఎక్కువ మొత్తంలో మన పాఠశాలకు చేర్పించేందుకు ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేయాలని ఆయన కోరారు, ఆయన రాష్ట్ర అవతరణ సందర్భంగా మాట్లాడుతూ* *తెలియజేశారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.