టీసీఎస్ నాసిక్ కేంద్రంలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో నిందితురాలు నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు జూన్ 12కు వాయిదా వేసింది. ఇప్పటికే న్యాయస్థానం ఆమెను న్యాయ నిర్బంధానికి పంపగా, బెయిల్ పిటిషన్పై శనివారం విచారణ జరగాల్సి ఉంది. అయితే తదుపరి విచారణ తేదీని జూన్ 12గా నిర్ణయించింది. ఈ కేసు మహారాష్ట్రలో విస్తృత చర్చకు దారితీసింది. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

టీసీఎస్ నాసిక్ కేసులో బెయిల్ విచారణ వాయిదా