Wednesday, 27 May 2026
  • Home  
  • సమస్యల వలయంలో నెల్లూరు కల్యాణ్‌ నగర్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సమస్యల వలయంలో నెల్లూరు కల్యాణ్‌ నగర్

నెల్లూరులోని పద్మావతి సెంటర్ పరిధిలో గల కల్యాణ్‌ నగర్‌లో ప్రాథమిక మౌలిక వసతులు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు అందుతుండటంతో ప్రజలు డబ్బులు పెట్టి వాటర్ క్యాన్లు కొంటున్నారు. చెత్త సేకరణ వాహనాలు వారానికి ఒకసారి మాత్రమే రావడంతో రోడ్లపై వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడద విపరీతంగా పెరిగింది. కాల్వల్లో పూడికతీత పనులు సక్రమంగా జరగడం లేదు. రాత్రి వేళల్లో కుక్కల భయం ఎక్కువగా ఉంది. నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.