ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ వర్గీయులు మంగళవారం గొడవ పడ్డారు. పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. అధికార పార్టీలోని వారే శాంతి భద్రతలకు భంగం కలిగించారు. ప్రజలను భయాందోళనకు గురిచేశారు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నట్లు సమచారం. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

ప్రొద్దుటూరు రాళ్ల దాడిపై టీడీపీ అధిష్ఠానం ఆరా.!