Saturday, 11 July 2026
  • Home  
  • మా ఇంటి మహాలక్ష్మి, నా కుమార్తె దూపం లక్ష్మి ప్రియ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నాగర్‌కర్నూల్

మా ఇంటి మహాలక్ష్మి, నా కుమార్తె దూపం లక్ష్మి ప్రియ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు ఆయన కుమార్తె దూపం లక్ష్మి ప్రియ పుట్టినరోజు సందర్భంగా నీ ప్రతి అడుగు విజయవంతం కావాలని, నీ కలలన్నీ నిజం కావాలని, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో నిండిన జీవితాన్ని దేవుడు ప్రసాధించాలని హృదయపూర్యకంగా కోరుకుంటున్నాను. మీ నాన్న దూపం అంజనేయులు సామాజిక ఉత్తమ కార్యకర్త అవార్డు గ్రహీత, నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ & BJHPS రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు ఆయన కుమార్తె దూపం లక్ష్మి ప్రియ పుట్టినరోజు సందర్భంగా నీ ప్రతి అడుగు విజయవంతం కావాలని, నీ కలలన్నీ నిజం కావాలని, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో నిండిన జీవితాన్ని దేవుడు ప్రసాధించాలని హృదయపూర్యకంగా కోరుకుంటున్నాను.

మీ నాన్న
దూపం అంజనేయులు
సామాజిక ఉత్తమ కార్యకర్త అవార్డు గ్రహీత, నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ & BJHPS రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.