Saturday, 23 May 2026
  • Home  
  • రిజిస్ట్రార్ కార్యాలయ అక్రమాలపై విచారణకు ఆదేశం!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రిజిస్ట్రార్ కార్యాలయ అక్రమాలపై విచారణకు ఆదేశం!

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఒక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్‌లో ఏసీబీ (ACB) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు, నిర్లక్ష్యం బయటపడ్డాయి. అప్పటి జిల్లా రిజిస్ట్రార్ ఉషారాణి, సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ రెడ్డిలపై చర్యలకు ఏసీబీ సిఫార్సు చేసింది. ఈ కేసు విచారణాధికారిగా నెల్లూరు రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మునిశంకరయ్య వ్యవహరించనున్నారు. 90 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.