గుంటూరుపాడు మండలంలోని ఓ గ్రామంలో ఇంట్లో ఉన్న ఏసీ సాంకేతిక లోపంతో పేలినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. పేలుడు శబ్దంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వివరాలు తెలుసుకున్నారు. ఏసీల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

- News
ఇంట్లో పేలిన ఏసీ.