Tuesday, 19 May 2026
  • Home  
  • హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యం
- E-పేపర్

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యం

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యం పున్నమి న్యూస్ మే 19 హయత్ నగర్ మండలం: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీప్రియ కాలనీకి చెందిన భాను (వయస్సు: 21 సంవత్సరాలు) మహిళ 09-05-2026 తేదీన రాత్రి ఇంటి నుండి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆమె భర్త బజార్ శివ పనిమీద నాదర్‌గుల్‌లో ఉండగా రాత్రి 12:47 గంటలకు ఫోన్‌లో మాట్లాడింది. అనంతరం భర్త ఇంటికి చేరుకునే సరికి ఆమె కనిపించలేదు. బంధువులు, పరిసర ప్రాంతాలలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలిపారు. ఆమె గురించి ఎవరికైనా సమాచారం తెలిసిన యెడల దయచేసి క్రింది నంబర్లకు సమాచారం అందించగలరు. 6301362509 హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యం

పున్నమి న్యూస్ మే 19 హయత్ నగర్ మండలం:
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీప్రియ కాలనీకి చెందిన భాను (వయస్సు: 21 సంవత్సరాలు) మహిళ 09-05-2026 తేదీన రాత్రి ఇంటి నుండి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆమె భర్త బజార్ శివ పనిమీద నాదర్‌గుల్‌లో ఉండగా రాత్రి 12:47 గంటలకు ఫోన్‌లో మాట్లాడింది. అనంతరం భర్త ఇంటికి చేరుకునే సరికి ఆమె కనిపించలేదు. బంధువులు, పరిసర ప్రాంతాలలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలిపారు. ఆమె గురించి ఎవరికైనా సమాచారం తెలిసిన యెడల దయచేసి క్రింది నంబర్లకు సమాచారం అందించగలరు. 6301362509 హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.