Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

బద్వేల్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఆగ్రహం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • బద్వేల్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఆగ్రహం పున్నమి, కడప : బద్వేల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐవైఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • వైద్యం పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
  • — పున్నమి, కడప

బద్వేల్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఆగ్రహం

పున్నమి, కడప :

బద్వేల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐవైఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

— పున్నమి, కడప

Leave a comment

Your email address will not be published. Required fields are marked *