కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని పురస్కరించుకుని
పొదలకూరు స్థానిక బస్టాండ్ సెంటర్ నందు
మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుందరయ్య, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం ఏరియా బాద్యులు అల్లాడి గోపాల్ మాట్లాడుతూ,,
సుందరయ్య చిన్ననాటి నుంచే కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త.
కుల సమానత్వం కోసం తన పేరు చివర ఉన్న ‘రెడ్డి’ అనే తోకను తొలగించుకుని, కేవలం సుందరయ్యగా చరిత్రలో నిలిచారు.
పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ, సైకిల్‌పై వెళ్లి రాజకీయాల్లో అత్యున్నత నిరాడంబర విలువలను నెలకొల్పిన మహోన్నత నాయకుడు ఆయన. అని పేర్కొన్నారు,
కామ్రేడ్ మనోహర్ (మండల కార్యదర్శి): మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల, కూలీల రేట్ల పోరాటాలకు నాంది పలికిన నాయకుడు సుందరయ్య గ
దేశ ప్రజలనే తన పిల్లలుగా భావించి, సంతానం కూడా వద్దనుకుని, తన సర్వస్వాన్ని పీడిత ప్రజల కోసం, దేశం కోసం అర్పించిన త్యాగధనుడు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రంగయ్య, తిరుపాలుతో పాటు ఆటో కార్మికులు నాగార్జున, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, మరియు హమాలీ వర్కర్స్ వెంకటేశ్వర్లు, మణి , ప్రసాద్, తిరుపాల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

*ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి వేడుకలు,,, ఈ సందర్భంగా పొదలకూరు బస్టాండ్ వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు,,,,,*
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని పురస్కరించుకుని పొదలకూరు స్థానిక బస్టాండ్ సెంటర్ నందు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుందరయ్య, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం ఏరియా బాద్యులు అల్లాడి గోపాల్ మాట్లాడుతూ,, సుందరయ్య చిన్ననాటి నుంచే కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త. కుల సమానత్వం కోసం తన పేరు చివర ఉన్న ‘రెడ్డి’ అనే తోకను తొలగించుకుని, కేవలం సుందరయ్యగా చరిత్రలో నిలిచారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ, సైకిల్‌పై వెళ్లి రాజకీయాల్లో అత్యున్నత నిరాడంబర విలువలను నెలకొల్పిన మహోన్నత నాయకుడు ఆయన. అని పేర్కొన్నారు, కామ్రేడ్ మనోహర్ (మండల కార్యదర్శి): మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల, కూలీల రేట్ల పోరాటాలకు నాంది పలికిన నాయకుడు సుందరయ్య గ దేశ ప్రజలనే తన పిల్లలుగా భావించి, సంతానం కూడా వద్దనుకుని, తన సర్వస్వాన్ని పీడిత ప్రజల కోసం, దేశం కోసం అర్పించిన త్యాగధనుడు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రంగయ్య, తిరుపాలుతో పాటు ఆటో కార్మికులు నాగార్జున, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, మరియు హమాలీ వర్కర్స్ వెంకటేశ్వర్లు, మణి , ప్రసాద్, తిరుపాల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

