ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీరితో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా ఉన్నారు.

- ఆంధ్రప్రదేశ్
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో లోకేష్ తో మాగుంట