Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెట్రోల్ ధరలపై కావలి వైసీపీ ఆందోళన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెట్రోల్ ధరలపై కావలి వైసీపీ ఆందోళన

వార్త ముఖ్యాంశాలు

  • రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర మని ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే *పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ,* అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి, దేశంలోనే అన్ని రాష్ట్రాల…
  • ఇప్పుడు తగ్గించడం బదులు మరింతగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారీ భారం మోపడంతో పాటు, రైతాంగం మరియు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ శాసనసభ్యులు…
  • కావున ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ,నాయకులు అభిమానులు పాల్గొనవలసిందిగా కోరారు.

రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర మని ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే *పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ,* అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి, దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయించడం జరుగుతోంది
అని కావలి వైసీపీ ఆరోపించిందిహ.

ఇప్పుడు తగ్గించడం బదులు మరింతగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారీ భారం మోపడంతో పాటు, రైతాంగం మరియు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని

ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ శాసనసభ్యులు శ్రీ *రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలతో పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ *18.05.2026* (సోమవారం) ఉదయం 10 గంటలకు *కావలి టౌన్ లోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం,అనంతరం ఆర్డీవో కి వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని . కావున ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ,నాయకులు అభిమానులు పాల్గొనవలసిందిగా కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *