Saturday, 9 May 2026
  • Home  
  • దీన్ దయాల్ నగర్‌లో పోలీసుల కార్డన్ & సెర్చ్ ఆపరేషన్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దీన్ దయాల్ నగర్‌లో పోలీసుల కార్డన్ & సెర్చ్ ఆపరేషన్

దీన్ దయాల్ నగర్‌లో పోలీసుల కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ SPSR నెల్లూరు జిల్లా, తేది: 09.05.2026: జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలలో పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిపై విచారణ కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, మహిళల భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

దీన్ దయాల్ నగర్‌లో పోలీసుల కార్డన్ & సెర్చ్ ఆపరేషన్
SPSR నెల్లూరు జిల్లా, తేది: 09.05.2026: జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలలో పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిపై విచారణ కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, మహిళల భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.