వార్త ముఖ్యాంశాలు
- పీలేరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అవివాహిత మైనర్ బాలిక ప్రసవించిన మగశిశువును రాయచోటి శిశు గృహానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
- మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఘటనపై A1గా నరేంద్ర అలియాస్ నాని, A2గా డా.
- మాధవి పై కేసు నమోదు చేయబడిందని కె.వి.పల్లి ఎస్ఐ చిన్న రెడ్డెప్ప తెలిపారు.
పీలేరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అవివాహిత మైనర్ బాలిక ప్రసవించిన మగశిశువును రాయచోటి శిశు గృహానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఘటనపై A1గా నరేంద్ర అలియాస్ నాని, A2గా డా. మాధవి పై కేసు నమోదు చేయబడిందని కె.వి.పల్లి ఎస్ఐ చిన్న రెడ్డెప్ప తెలిపారు. శిశు సంరక్షణ బాధ్యతను ICDS CDO రాజమ్మ మరియు సూపర్వైజర్ శంకరమ్మ స్వీకరించారు.