ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 1 (మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో మేడే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు యాదగిరి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి దేశానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎస్పీయూ బీసీ భాస్కర్, రమేష్, పరిమళ, సురేష్, యూనియన్ నాయకులు జడ శివ, శరత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు కార్మిక హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

మేడే సందర్భంగా మనుబోలులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుందాం – యాదగిరి పిలుపు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 1 (మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మేడే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు యాదగిరి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి దేశానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎస్పీయూ బీసీ భాస్కర్, రమేష్, పరిమళ, సురేష్, యూనియన్ నాయకులు జడ శివ, శరత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు కార్మిక హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

