నేడు వేసవి విజ్ఞాన కేంద్రం శిబిరాన్ని సందర్శించిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్
వేసవి విజ్ఞాన శిబిరాల సందర్భంగా నేడు చిత్రలేఖనం పట్ల విద్యార్థుల్లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన బాల బాలికలతో వారి యొక్క అనుభవాలను చిత్రలేఖనంలో
మెలికలు కూడా నేర్పించడం జరిగింది.
వీటితోపాటు కథలు చెప్పడంలో వారి యొక్క మానసిక ఉల్లాసానికి
విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలని కోరారు.అనంతరం వారికి శీతల పానీయాలు అందజేయడం జరిగింది కార్యక్రమంలో 25 మంది పైగా బాల బాలికలు పాల్గొని ఎంతో ఉత్సాహంగా చిత్రలేఖనంలో పాల్గొని వారి యొక్క అనుభవాలు పంచుకున్నారు
ఇంకా రాబోయే రోజుల్లో మట్టిలో మాణిక్యాలన్నీ వెలికి తీసే విధంగా గ్రంధాలయాలు అందరూ వినియోగించుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సెక్రెటరీ కుమార్ రాజా గ్రంథ పాలకులు pvn రాజు, వర్మ, పాఠకులు పాల్గొని ఉత్సాహాన్ని నింపారు



