Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పశ్చిమ గోదావరి

తణుకు పిఎంపి యూనిట్ నూతన కార్యవర్గం ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • తణుకు పి.ఎం.పి యూనిట్ కార్యవర్గ ఎన్నికలు బుధవారం పైడిపర్రు పీఎంపీ భవన్ నందు జరిగినాయి.
  • ఈ ఎన్నికలో ప్రెసిడెంట్ గా జి శ్రీనివాస్ ,సెక్రటరీ గా దుర్గా వరప్రసాద్, ట్రెజరర్ గా తాతా శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్ గా రామకోటేశ్వరరావు జాయింట్ సెక్రెటరీ కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు.
  • వీరికి యూనిట్ సభ్యులందరూ అభినందనలు తెలియజేశారు.

తణుకు పి.ఎం.పి యూనిట్ కార్యవర్గ ఎన్నికలు బుధవారం పైడిపర్రు పీఎంపీ భవన్ నందు జరిగినాయి. ఈ ఎన్నికలో ప్రెసిడెంట్ గా జి శ్రీనివాస్ ,సెక్రటరీ గా దుర్గా వరప్రసాద్, ట్రెజరర్ గా తాతా శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్ గా రామకోటేశ్వరరావు జాయింట్ సెక్రెటరీ కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. వీరికి యూనిట్ సభ్యులందరూ అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *