సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆత్మకూరులో పండుగలా
ఆత్మకూరు పట్టణంలో ఈనెల 20న ఉదయం 8 గంటల నుండి సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైదికులు, ఆగమ పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి బూత్, గ్రామ, మండల కమిటీ సభ్యులు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆత్మకూరులో పండుగలా
సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆత్మకూరులో పండుగలా ఆత్మకూరు పట్టణంలో ఈనెల 20న ఉదయం 8 గంటల నుండి సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైదికులు, ఆగమ పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి బూత్, గ్రామ, మండల కమిటీ సభ్యులు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

