Sunday, 19 April 2026
  • Home  
  • జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ – నేరాలకు చెక్, పీడీ యాక్ట్ హెచ్చరిక
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ – నేరాలకు చెక్, పీడీ యాక్ట్ హెచ్చరిక

జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు పూర్తిగా దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని అధికారులు స్పష్టంగా సూచించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. మళ్లీ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ సహా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజల సహకారం పోలీసులకు కీలకమని పేర్కొంటూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన వెంటనే 112 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజా భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.