Saturday, 5 September 2026
  • Home  
  • వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి: కొండాపురం ఎస్‌ఐ కాసుల శ్రీనివాసులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి: కొండాపురం ఎస్‌ఐ కాసుల శ్రీనివాసులు

కొండాపురం: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కొండాపురం మండల ఎస్‌ఐ కాసుల శ్రీనివాసులు సూచించారు. విగ్రహాల ఏర్పాటు కోసం ముందస్తుగా సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ganeshutsav.net ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయరాదని, ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్‌ తీగలు, రహదారులు, ప్రజా సౌకర్యాలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.