Saturday, 5 September 2026
  • Home  
  • గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: ASP
- కడప

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: ASP

మత సామరస్యాన్ని పాటిస్తూ, ప్రశాంతంగా, ప్రమాదాలకు దూరంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీల నిర్వాహకులకు, ప్రజలకు ప్రొద్దుటూరు ASP విభూకృష్ణ సూచించారు. గణేశ్ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో శనివారం సమావేశం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపన, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పాటించాల్సిన నిబంధనలను వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.