విజయవాడ, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్): రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు విజయవాడలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించాలని నాయకులు సూచించారు. కార్యకర్తలు ప్రజలతో మమేకమై పార్టీ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

విజయవాడలో టీడీపీ శిక్షణ తరగతులు