పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి నాయకుడు, కార్యకర్తలు కృషి చేయాలని జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బేరి మోహిత్ ఆధ్యర్యంలో సుమారు 200 మంది యువత జనసేన పార్టీ లో చేరారు. వీరికి అనుశ్రీ సత్యనారాయణ పార్టీ కండువాలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ డైరెక్టర్ గంటా స్వరూప, సోమాలమ్మ గుడి డైరెక్టర్ తొర్ల పాటి శాలిని, మార్కేండేయస్వామి దేవాలయం డైరెక్టర్ బూడిద గౌతమి, బసవ సూర్యకుమారి, బోయిలాపల్లి సుందరయ్య, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ గుత్తులు బుల్లి, తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీలో మోహిత్ ఆధ్యర్యంలో 200 మంది యువత చేరిక