Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

వైసిపి నబి పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి వల్లపరపు వెంకటేశ్వరరావు( వెంకన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైసిపి నబి పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి వల్లపరపు వెంకటేశ్వరరావు( వెంకన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు

వార్త ముఖ్యాంశాలు

  • వైసిపి నబి పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి వల్లపరపు వెంకటేశ్వరరావు( వెంకన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 23 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల నవీపేట గ్రామంలో వల్ల పరుపు వెంకటేశ్వరరావు వెంకన్న వైసిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా జన ప్రభంజనంతో నబిపేట గ్రామం…
  • ఈ విధంగా వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న అభిమానులు కార్యకర్తలు నాయకులు స్నేహితులు.
  • ఉన్న పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

వైసిపి నబి పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి వల్లపరపు వెంకటేశ్వరరావు( వెంకన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 23

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల నవీపేట గ్రామంలో వల్ల పరుపు వెంకటేశ్వరరావు వెంకన్న వైసిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా జన ప్రభంజనంతో నబిపేట గ్రామం మొత్తం కలియ తిరుగుతూ ప్రతి గడపగడపకు వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్న దృశ్యం కనిపిస్తుంది వెంకటేశ్వరరావు తన భార్య ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ప్రతి కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు ఆప్యాయతగా పలకరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు ఇది చూసిన సూపర్ లకు చూడ ముచ్చటగా ఉందని ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న అభిమానులు కార్యకర్తలు నాయకులు స్నేహితులు. ఉన్న పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *