Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

నబిపేట గ్రామం 8 వార్డు అభ్యర్థి గా వై సి పి నుండి నాగేశ్వరి ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నబిపేట గ్రామం 8 వార్డు అభ్యర్థి గా వై సి పి నుండి నాగేశ్వరి ఎంపిక

వార్త ముఖ్యాంశాలు

  • నబిపేట గ్రామం 8 వార్డు అభ్యర్థి గా వై సి పి నుండి నాగేశ్వరి ఎంపిక తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 22 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, నబిపేట గ్రామం లో నివసిస్తున్న యంట్రపాటి నాగేశ్వరి ( పొన్నారి ) వై యస్ ఆర్ కాంగ్రెస్…
  • కనుక నాగేశ్వరి మాట్లాడుతూ రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని మళ్ళీ జగన్ ప్రభుత్వం లో చేసిన పని మేము చేయాలనీ అలాంటి కార్యక్రమంలు జరగాలంటే అది జగన్ కె సాధ్యం అని ప్రతీ పేదావడు సంక్షేమ పథకాలు అంది పుచ్చుకోవలని ప్రతీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆరోజులు మళ్ళీ…
  • జగన్ ప్రభుత్వం మనకి మేలు చేస్తుందని ప్రతీ వక్కరు మీ ఓటు ముద్ర నాకు వేసి గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను అత్యదిక మెజార్టీ తో గెలుపు ఇస్తారని కోరుకుంటున్నాను.

నబిపేట గ్రామం 8 వార్డు అభ్యర్థి గా వై సి పి నుండి నాగేశ్వరి ఎంపిక

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 22

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, నబిపేట గ్రామం లో నివసిస్తున్న యంట్రపాటి నాగేశ్వరి ( పొన్నారి ) వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన 8 వార్డు అభ్యర్థి పోటీ చేయుచున్నారు. కనుక నాగేశ్వరి మాట్లాడుతూ రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని మళ్ళీ జగన్ ప్రభుత్వం లో చేసిన పని మేము చేయాలనీ అలాంటి కార్యక్రమంలు జరగాలంటే అది జగన్ కె సాధ్యం అని ప్రతీ పేదావడు సంక్షేమ పథకాలు అంది పుచ్చుకోవలని ప్రతీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆరోజులు మళ్ళీ వస్తున్నాయని. జగన్ ప్రభుత్వం మనకి మేలు చేస్తుందని ప్రతీ వక్కరు మీ ఓటు ముద్ర నాకు వేసి గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను అత్యదిక మెజార్టీ తో గెలుపు ఇస్తారని కోరుకుంటున్నాను. మీ అందరికి నా నమస్కారం అంటూ ముందుకు కొనసాగుతున్నారు ఈ కార్యక్రమం లో వై సీ పి నాయకులు కార్యకర్తలు అభిమానులు స్నేహితులు ఆమె వెంట వున్నారు అందరు కూడా నాగేశ్వరిని ఆశీర్వదించాలని కోరుర్తున్నారు . పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *