వార్త ముఖ్యాంశాలు
- జెడ్ పి టీ సీ అభ్యర్థి గా ప్రమాణ స్వీకారం చేసిన సత్యనారాయణ (సత్తిబాబు) తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 20 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, కవులూరు గ్రామం నుండి జెనసేన పార్టీ నుండి జెడ్ పి టీ సీ గా బరిలోకి దిగిన సత్యనారాయణ…
- ఈ సందర్బంగా రాజమండ్రి లో సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయుట జరిగింది.
- సత్యనారాయణ మాట్లాడుతూ మండలం అభివృద్ధి పదంలో నడిపించేలా పని చేస్తానని ప్రతీ కుటుంబం అన్నీ విధాలా పార్టీ నుండి సంక్షేమo అందేలా చూస్తానని ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటా అని తెలియచేసారు అలాగే గ్రామం అభివృద్ధి పదం లో నడిపిస్తానని హామీ ఇచ్చారు.
జెడ్ పి టీ సీ అభ్యర్థి గా ప్రమాణ స్వీకారం చేసిన సత్యనారాయణ (సత్తిబాబు)
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 20
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, కవులూరు గ్రామం నుండి జెనసేన పార్టీ నుండి జెడ్ పి టీ సీ గా బరిలోకి దిగిన సత్యనారాయణ ప్రజలు ఆశీస్సులు మెండుగా ఉండటం వలన గెలుపొందటం అందరికి తెలిసిన విషయమే . ఈ సందర్బంగా రాజమండ్రి లో సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయుట జరిగింది.
సత్యనారాయణ మాట్లాడుతూ మండలం అభివృద్ధి పదంలో నడిపించేలా పని చేస్తానని ప్రతీ కుటుంబం అన్నీ విధాలా పార్టీ నుండి సంక్షేమo అందేలా చూస్తానని ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటా అని తెలియచేసారు అలాగే గ్రామం అభివృద్ధి పదం లో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో నన్ను గెలిపించి ఈ అధికారం నాకు ఇచ్చినందుకు, వెనుక ఉండి ప్రోత్సహించిన వారికీ నాతో పాటు పనిచేసిన వారికీ నిరంతరం కష్టపడినా ప్రతీ వక్కరికి ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేసారు. పున్నమి రిపోర్టార్ గోపినాధ్ కొండేపూడి.