వార్త ముఖ్యాంశాలు
- నబిపేట గ్రామం వై యస్ ఆర్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వరావు ప్రచారం ముమ్మరం తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 20 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, నబిపేట గ్రామం నుండి వై యస్ ఆర్ పార్టీ నుండి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా పోటీ…
- ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు స్నేహితులు కభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు .
- పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.
నబిపేట గ్రామం వై యస్ ఆర్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వరావు ప్రచారం ముమ్మరం
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 20
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, నబిపేట గ్రామం నుండి వై యస్ ఆర్ పార్టీ నుండి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేయుచున్నారు కనుక ప్రచారం ముమ్మరం చేసారు గ్రామం మొత్తం కలియతిరిగి ప్రతీ కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరిస్తూ గ్రామానికి ప్రెసిడెంట్ గా పోటీ చేయుచున్నాను కనుక మీ అమూల్యమైనా ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు (వేడుకుంటున్నారు ) గ్రామ అభివృద్ధి చేయాలనే తపన ప్రతీ వక్కరికి జగనన్న పరిపాలన మళ్ళీ అందించాలని ప్రతీ కుటుంబం సంతోషం గా ఉండాలనే ఆశ, ప్రతీ వక్కరు జగనన్న ధ్వరా ప్రతీ సంక్షేమo పొందుకోవాలనే దృక్పధం గ్రామాన్ని మరింతగా తీర్చి దిద్దాలనే తపనతో మీ ముందుకు వస్తున్న కనుక తప్పక ఆశీర్వదిస్తారని మీ ఆశీస్సులు ఎలప్పుడు ఉండాలని కోరుకుంటూ తప్పక గెలిపిస్తరనే చిన్ని ఆశతో మిమ్ములను వేడుకుంటున్న దీవించండి. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు స్నేహితులు కభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు . పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.