వార్త ముఖ్యాంశాలు
- వై యస్ ఆర్ పార్టీ నుండి నబిపేట గ్రామ సర్పంచ్ గా అభ్యర్థి గా నామినేషన్ వేసిన వెనకటేశ్వరావు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 29 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, నబిపేట గ్రామంనుండి వై యస్ ఆర్ కాంగ్రేస్ పార్టీ తరుపున సర్పంచ్ అభ్యర్థి గా…
- వెంకటేశ్వరావు మాట్లాడుతు గ్రామ అభివృద్ధి నా ధ్యేయం అంటూ ప్రతీ వక్కరికి మంచి అందించాలని ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి గృహానికి చేరే విధంగా కష్టపడి పని చేస్తానని గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని వారు తెలియజేశారు కనుక మీ ముందుకు వస్తున్న…
- పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.
వై యస్ ఆర్ పార్టీ నుండి నబిపేట గ్రామ సర్పంచ్ గా అభ్యర్థి గా నామినేషన్ వేసిన వెనకటేశ్వరావు
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 29
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, నబిపేట గ్రామంనుండి వై యస్ ఆర్ కాంగ్రేస్ పార్టీ తరుపున సర్పంచ్ అభ్యర్థి గా ఎన్నుకోవటం జరిగింది కనుక పార్టీ మాజీ సర్పంచ్ గోతo కృష్ణ, బట్టరాజు,,మరియు నాయకులు పెద్దలు అభిమానులు స్నేహితులు కలసి అందరు గ్రామ సచివాలయం వద్దకు వెళ్లి వెంకటేశ్వరావు తో నామినేషన్ వేపించారు . వెంకటేశ్వరావు మాట్లాడుతు గ్రామ అభివృద్ధి నా ధ్యేయం అంటూ ప్రతీ వక్కరికి మంచి అందించాలని ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి గృహానికి చేరే విధంగా కష్టపడి పని చేస్తానని గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని వారు తెలియజేశారు కనుక మీ ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు నాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ వెంకటేశ్వరరావు. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.