Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

కార్తీక మాసం సందర్భంగా దీపాల కాంతులతో వెదజల్లుతున్న నబిపేట ఆంజనేయ స్వామి గుడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్తీక మాసం సందర్భంగా దీపాల కాంతులతో వెదజల్లుతున్న నబిపేట ఆంజనేయ స్వామి గుడి

వార్త ముఖ్యాంశాలు

  • కార్తీక మాసం సందర్భంగా దీపాల కాంతులతో వెదజల్లుతున్న నబిపేట ఆంజనేయ స్వామి గుడి తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 23 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల నవీపేట గ్రామం లో నాలుగు రోడ్ల కోడలిలో వెలసినటువంటి ఆంజనేయస్వామి గుడి వద్ద కార్తీకమాస సందర్భంగా ఈరోజు సోమవారం కాగా…
  • పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

కార్తీక మాసం సందర్భంగా దీపాల కాంతులతో వెదజల్లుతున్న నబిపేట ఆంజనేయ స్వామి గుడి

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 23

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల నవీపేట గ్రామం లో నాలుగు రోడ్ల కోడలిలో వెలసినటువంటి ఆంజనేయస్వామి గుడి వద్ద కార్తీకమాస సందర్భంగా ఈరోజు సోమవారం కాగా అనేకమంది భక్తులు ఆలయం వద్దకు చేరి దీపాలు వెలిగించి గుడి ఆవరణలో ఉంచడం జరిగింది కావున గుళ్లను కూడా కాంతులమయంతో కళకళలాడుతున్నాయి ఈ కార్యక్రమంలో చిన్నలు కూడా పాల్గొని దీపార్చన చేశారు పెద్దవారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించి కొంతసేపు ఆలయo వద్ద షేధ దీరి దేవుళ్లకు మ్రొక్కి వచ్చిన భక్తులందరూ కొంతసేపు ముచ్చటించి దీపాలు వెలిగించి సంతోషం వ్యక్తపరిచారు అనేకమంది భక్తులు భక్తిశ్రద్ధలతో గుడి దగ్గరికి వచ్చి దీపాలు వెలిగించి సంతోషవ్యక్త పరిచారు. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *