శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారు నిర్వహించిన దథోత్సవం అభరాన్ని అంటింది ఆది దంపతులను దర్శించుకున్నా భక్త సంద్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన సోమవారం నాడు రథోత్సవం అంగరంగ వైభోగంగా జరిగింది. స్వామి, అమ్మవార్లు వేర్వేరు రథాలపై పురవీధులోల విహరిచారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో భక్తులతో కలసి పాల్గొని ఓం నమఃశి వాయ, శంభో …శివ … శంభో హరహర మహదేవ, శంభోశంకర అంటూ స్వామి రథాన్ని, జైజైకాళి అంటూ అమ్మవారి రథాన్ని లాగుతూ తన్మయత్వం చెందారు. రథాలపై ఉప్పు, మిరియాలు చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 10.00 గంటలకు రథోత్సవం ప్రాభంమైంది. మధ్యాహ్నం 2.00 గంటలకు రథాలు ఆలయం వద్దకు తిరి గి చేరుకున్నాయి. హలాహలం మింగిన పరమశివుడుతిరిగి మేల్కొన్న తర్వాత బ్రహ్మ చేసిన ఉత్సవమే రథోత్సవం. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమూ రథోత్సవం నేత్రపర్వర్వంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అభిషేక పూజలు జరిగాయి. తర్వాత అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో విశే ష పూజలు జరిగాయి. ఉత్సవమూర్తులను వివిధ స్వర్ణాభణాలు, సుగంధభరిత పుష్పాలతో సుందరంగా అలంకరిచారు. అనంతరం ఉరేగింపుగా అలయం వెలుపల ఉన్న నెప్పల మండపానికి వేంచేపు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ థాలపై ఆశీనులయ్యారు. గంగాదేవి సమేతంగా సోమస్కంధమూర్తి ఒక రథంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మరో ర థంపై కొలువుదీరారు.
ముందుగా స్వామి వారి రథం….
తొలుత స్వామివారి రథం బయలుదేరింది. కళాబృందాల ప్రదర్శనలు ముందు సాగుతుండగా అధికారులు, అనధికారులు భక్తుల శివనామస్మరణల నడుమ ఆలయం వద్దనుంచి తేరువీధి, నెహ్రూవీధి మీరుగా పెళ్లిమండపం వద్దకు రథం చేరుకుంది. ఆ తర్వాత అమ్మవారి రథం బలుదేరింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న భక్తులు ఏ మాత్రం లెక్క చేయలేదు. ఉప్పు, మీరియాలు రథాలపై చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. నాలుగు వీధులు భక్తులతో క్కిక్కిరిసిపోయాయి. సూమారు లక్ష మంది ఈ రథోత్సవంలో పాల్గొన్నారని ఆలయాధికారుల అంచన. ఈ కార్యక్రమంలో ఆలయ పరిపాలనాధికారి బాపి రెడ్డి, పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పలక మండలి సబ్యులు, కూటమి నాయకులు పలువురు పాల్గోన్నారు. ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా డిఎస్పి నరసింహమూర్తి పటిష్టమైన భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు. పోలీసులతో పాటు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, హెూంగార్డులు బందోబస్తు నిర్వహించారు. స్కౌట్లు, గైడ్లు స్కిట్ కళాశాల విర్యార్ధులు సేవలందిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, భాజపా నాయకులు కోలా ఆనంద్ పాలక మం డలి సభ్యులు, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం సిబ్బంది, పోలీసు శాఖ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అభరాన్ని అంటిన రథోత్సవం…. ఆది దంపతులను దర్శించుకున్నా భక్త సంద్రం
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారు నిర్వహించిన దథోత్సవం అభరాన్ని అంటింది ఆది దంపతులను దర్శించుకున్నా భక్త సంద్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన సోమవారం నాడు రథోత్సవం అంగరంగ వైభోగంగా జరిగింది. స్వామి, అమ్మవార్లు వేర్వేరు రథాలపై పురవీధులోల విహరిచారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో భక్తులతో కలసి పాల్గొని ఓం నమఃశి వాయ, శంభో …శివ … శంభో హరహర మహదేవ, శంభోశంకర అంటూ స్వామి రథాన్ని, జైజైకాళి అంటూ అమ్మవారి రథాన్ని లాగుతూ తన్మయత్వం చెందారు. రథాలపై ఉప్పు, మిరియాలు చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 10.00 గంటలకు రథోత్సవం ప్రాభంమైంది. మధ్యాహ్నం 2.00 గంటలకు రథాలు ఆలయం వద్దకు తిరి గి చేరుకున్నాయి. హలాహలం మింగిన పరమశివుడుతిరిగి మేల్కొన్న తర్వాత బ్రహ్మ చేసిన ఉత్సవమే రథోత్సవం. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమూ రథోత్సవం నేత్రపర్వర్వంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అభిషేక పూజలు జరిగాయి. తర్వాత అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో విశే ష పూజలు జరిగాయి. ఉత్సవమూర్తులను వివిధ స్వర్ణాభణాలు, సుగంధభరిత పుష్పాలతో సుందరంగా అలంకరిచారు. అనంతరం ఉరేగింపుగా అలయం వెలుపల ఉన్న నెప్పల మండపానికి వేంచేపు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ థాలపై ఆశీనులయ్యారు. గంగాదేవి సమేతంగా సోమస్కంధమూర్తి ఒక రథంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మరో ర థంపై కొలువుదీరారు. ముందుగా స్వామి వారి రథం…. తొలుత స్వామివారి రథం బయలుదేరింది. కళాబృందాల ప్రదర్శనలు ముందు సాగుతుండగా అధికారులు, అనధికారులు భక్తుల శివనామస్మరణల నడుమ ఆలయం వద్దనుంచి తేరువీధి, నెహ్రూవీధి మీరుగా పెళ్లిమండపం వద్దకు రథం చేరుకుంది. ఆ తర్వాత అమ్మవారి రథం బలుదేరింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న భక్తులు ఏ మాత్రం లెక్క చేయలేదు. ఉప్పు, మీరియాలు రథాలపై చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. నాలుగు వీధులు భక్తులతో క్కిక్కిరిసిపోయాయి. సూమారు లక్ష మంది ఈ రథోత్సవంలో పాల్గొన్నారని ఆలయాధికారుల అంచన. ఈ కార్యక్రమంలో ఆలయ పరిపాలనాధికారి బాపి రెడ్డి, పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పలక మండలి సబ్యులు, కూటమి నాయకులు పలువురు పాల్గోన్నారు. ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా డిఎస్పి నరసింహమూర్తి పటిష్టమైన భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు. పోలీసులతో పాటు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, హెూంగార్డులు బందోబస్తు నిర్వహించారు. స్కౌట్లు, గైడ్లు స్కిట్ కళాశాల విర్యార్ధులు సేవలందిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, భాజపా నాయకులు కోలా ఆనంద్ పాలక మం డలి సభ్యులు, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం సిబ్బంది, పోలీసు శాఖ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

