శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా శ్రీ కాళహస్తి కెమిస్ట్రీ ఆండ్ డ్రగ్గిస్ట్ అసోషియేషన్, ఆర్య వైశ్య సంఘం తరపున మెడిసిన్, వాటర్ బాటల్స్ ను స్తానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ, సతీమణి బొజ్జల రీషితా రెడ్డి చేతుల మీదుగా ఆలయ ఆవరణలో ఆలయ డిప్యూటీ ఇ.ఒ ఎన్ ఆర్ కృష్ణా రెడ్డికి అందజేశారు.

ఆలయానికి ఔషదాలు మంచినీటి బాటల్స్ వితరణచేసిన ఆర్య వైశ్య సంఘం