Wednesday, 11 February 2026
  • Home  
  • ఇబ్రహీంపట్నం శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయ రూపురేఖలు మారుస్తాం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
- E-పేపర్

ఇబ్రహీంపట్నం శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయ రూపురేఖలు మారుస్తాం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయ రూపురేఖలు మారుస్తాం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అమ్మవారి భక్తులకు నీటి వసతి కోసం బోర్ వేయిస్తాను, ఇక పై భక్తులకు అన్ని సౌకర్యాలు అందిస్తాం ఎమ్మెల్యేమల్ రెడ్డి రంగారెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరికరణ పనులను పరిశీలించారు. కట్టమైసమ్మ* ఆలయం చుట్టూ రూపురేఖలు మారుస్తాం… అమ్మవారి భక్తులకు నీటి వసతి మాత్రమే కాదు, అన్ని సౌకర్యాలను కలిపిస్తాం” అని ఆయన తెలిపారు. చెరువు పరిసరాల సుందరికరణ ఆలయం చుట్టూ అందమైన రూపురేఖలు భక్తులకు అన్ని వసతులు అందించనున్నట్టు ఆయన తెలిపారు చెరువు చుట్టూ చక్కట్టి ఆహ్లాదకరమైనా వాతావరణం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు..

పున్నమి న్యూస్ ప్రతినిధి
10 ఫిబ్రవరి 2026
శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయ రూపురేఖలు మారుస్తాం
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
అమ్మవారి భక్తులకు నీటి వసతి కోసం బోర్ వేయిస్తాను, ఇక పై భక్తులకు అన్ని సౌకర్యాలు అందిస్తాం
ఎమ్మెల్యేమల్ రెడ్డి రంగారెడ్డి
మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరికరణ పనులను పరిశీలించారు.
కట్టమైసమ్మ* ఆలయం చుట్టూ రూపురేఖలు మారుస్తాం… అమ్మవారి భక్తులకు నీటి వసతి మాత్రమే కాదు, అన్ని సౌకర్యాలను కలిపిస్తాం” అని ఆయన తెలిపారు.
చెరువు పరిసరాల సుందరికరణ
ఆలయం చుట్టూ అందమైన రూపురేఖలు
భక్తులకు అన్ని వసతులు అందించనున్నట్టు ఆయన తెలిపారు
చెరువు చుట్టూ చక్కట్టి ఆహ్లాదకరమైనా వాతావరణం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.