పున్నమి న్యూస్ ప్రతినిధి
01 ఫిబ్రవరి 2026
తెలంగాణ ఇంచార్జ్:
9640204826
మరో ఉద్యమంలా నిరసన!*
తెలంగాణ రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించి, తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఎనలేని సేవలందించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత *కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)* SIT నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో బైక్ ర్యాలి నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లి రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేసి, ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన” జిల్లా పార్టీ అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* , రాష్ట్ర నాయకు *మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి)* , ఇబ్రహీంపట్నం నియోజకవర్గ *బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు*.
*అనంతరం ప్రశాంత్ రెడ్డి(బంటన్న) ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.*



