*ప్రజా పాలనలో రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ!!*
*వందల్ల సంఖ్యలో రైతులు పదుల సంఖ్యలో బస్తాలు -*
ఈ రోజు మంచాల మండల కేంద్రంలో సహకార బ్యాంకు వద్దా యూరియా కోసం గత నాలుగు రోజులుగా బడిగాపులు కాస్తున్న మంచాల మండల రైతులు మహిళలు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో BRS పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్ మాట్లాడుతూ రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు.



