Wednesday, 25 March 2026
  • Home  
  • ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానమే పరమౌషదం- – స్వామి స్మరణానంద
- ఆంధ్రప్రదేశ్

ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానమే పరమౌషదం- – స్వామి స్మరణానంద

శ్రీసిటీ, జనవరి ,. పున్నమి ప్రతినిధి: శ్రీసిటీ లో నిర్వహించిన “క్రియా యోగ ధ్యానం: ఒత్తిడి, ఆందోళనలకు శాశ్వత ఉపశమనం” కార్యక్రమంలో స్వామి స్మరణానంద ధ్యానం ఆధునిక జీవిత ఒత్తిడులను అధిగమించేందుకు పరమౌషదమని తెలిపారు. నిజమైన ఆనందం బయట కాదు, అంతరంగంలోనే ఉందని పేర్కొంటూ తైత్తిరీయ ఉపనిషత్తు, పరమహంస యోగానంద బోధనలను ఉదహరించారు. ధ్యానం శారీరక–మానసిక–ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందిస్తుందని అన్నారు. హంస, ఓం, క్రియ యోగ ధ్యాన పద్ధతుల ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమం అనంతరం పలువురు YSSI హోమ్–స్టడీ కోర్సులకు నమోదు చేసుకున్నారు. స్వామీజీ శ్రీసిటీ పరిసరాలను సందర్శించి ప్రశంసించారు.

శ్రీసిటీ, జనవరి ,. పున్నమి ప్రతినిధి:

శ్రీసిటీ లో నిర్వహించిన “క్రియా యోగ ధ్యానం: ఒత్తిడి, ఆందోళనలకు శాశ్వత ఉపశమనం” కార్యక్రమంలో స్వామి స్మరణానంద ధ్యానం ఆధునిక జీవిత ఒత్తిడులను అధిగమించేందుకు పరమౌషదమని తెలిపారు. నిజమైన ఆనందం బయట కాదు, అంతరంగంలోనే ఉందని పేర్కొంటూ తైత్తిరీయ ఉపనిషత్తు, పరమహంస యోగానంద బోధనలను ఉదహరించారు. ధ్యానం శారీరక–మానసిక–ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందిస్తుందని అన్నారు. హంస, ఓం, క్రియ యోగ ధ్యాన పద్ధతుల ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమం అనంతరం పలువురు YSSI హోమ్–స్టడీ కోర్సులకు నమోదు చేసుకున్నారు. స్వామీజీ శ్రీసిటీ పరిసరాలను సందర్శించి ప్రశంసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.