Thursday, 5 February 2026
  • Home  
  • సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధి కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు
- E-పేపర్

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధి కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధి కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు ఎస్ ఐ రమేష్ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు 2025 అక్టోబర్ 17 న పీడీఎస్ రైస్ ను తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు కేసు నుంచి తప్పిస్తామని లారీ ఓనర్ ను లంచం అడిగిన కొల్లూర్ ఎస్ ఐ రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన లారీ ఓనర్ పోలీస్ స్టేషన్ లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్ఐ రమేష్ బదిలీ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ రమేష్ రమేష్ కు సంబంధించిన ఆస్తులపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు మరిన్ని పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించనున్న ఏసీబీ అధికారులు..

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధి కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు

ఎస్ ఐ రమేష్ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
2025 అక్టోబర్ 17 న పీడీఎస్ రైస్ ను తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు
కేసు నుంచి తప్పిస్తామని లారీ ఓనర్ ను లంచం అడిగిన కొల్లూర్ ఎస్ ఐ రమేష్
ఏసీబీ అధికారులను ఆశ్రయించిన లారీ ఓనర్
పోలీస్ స్టేషన్ లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్ఐ రమేష్
బదిలీ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ రమేష్
రమేష్ కు సంబంధించిన ఆస్తులపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు
మరిన్ని పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించనున్న ఏసీబీ అధికారులు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.