మండలం లోని అన్ని గ్రామాలలో గత తొమ్మిది రోజులు గా పూజలు అందుకున్న గణనందులు నేడు గగంగమ్మ ఒడిలో కి చేరాడు. గత తొమ్మిది రోజులు వాడవడన అన్న ప్రసాదాలు హోమాలు కుంకుమ పూజలు తో భక్తి పార్వశంలో ప్రజలు మునిగి పోయారు. బుధవారం రోజు న డప్పుల సప్పులతో డీజే మూతలతో గణనాథుని శోభాయాత్ర ఘన ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద అంతా కలిసి గణనాథుని గంగమ్మ ఒడిలోకి సాగ పంపారు.

బై బై గణేశా