ఆంధ్ర సుగర్స్ ఎండీ పెండ్యాల అచ్చిబాబు, స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కలిసి ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మహానాడు , కార్యకర్తలు రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- తూర్పు గోదావరి
దివంగత టీడీపీ నేతలను స్మరించుకుంటూ మహానాడులో రెండు నిమిషాల మౌనం