ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తింది. పార్వతీపురం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లో భారీగా వరద చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులపైకి నీరు చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ఉద్ధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు విజయవాడలోని బుడమేరు నిండుకుండలా మారింది.

- వరంగల్
భారీ వర్షం తీవ్ర వాయుగుండం తీరం దాటుతున్న సమయంలో భారీ వర్షం