ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పొతుల బాలకోటయ్య కు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కమిటీ చైర్మన్ కొట వీరబాబు పాల్గొన్నారు. జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు పి.మీరా హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో బాలకోటయ్య ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చిరుమామిళ్ళ నానాజీ, జర్నలిస్టులు పఠాన్ సైదాఖాన్, అన్నవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొని బాలకోటయ్య సేవలను ప్రశంసించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మరింత చురుకుగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

నందిగామలో బాలకోటయ్యకు ఘన సత్కారం
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పొతుల బాలకోటయ్య కు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కమిటీ చైర్మన్ కొట వీరబాబు పాల్గొన్నారు. జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు పి.మీరా హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో బాలకోటయ్య ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చిరుమామిళ్ళ నానాజీ, జర్నలిస్టులు పఠాన్ సైదాఖాన్, అన్నవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొని బాలకోటయ్య సేవలను ప్రశంసించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మరింత చురుకుగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

