Sunday, 22 March 2026
  • Home  
  • భారత్ నివేశ్ ‘యంగ్ మైండ్స్’ జాతీయ వ్యాస రచనా పోటీ
- ఆంధ్రప్రదేశ్

భారత్ నివేశ్ ‘యంగ్ మైండ్స్’ జాతీయ వ్యాస రచనా పోటీ

పున్నమి ప్రతినిధి Bharat Nivesh ఆధ్వర్యంలో ‘యంగ్ మైండ్స్’ పేరిట జాతీయ స్థాయి వ్యాస రచనా పోటీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్‌కు ఆర్థిక సాక్షరత ప్రాముఖ్యత’ అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుందని తెలిపారు. జనవరి 31, 2025 వరకు వ్యాసాలను పంపించవచ్చని, విజేతలకు ఆకర్షణీయ బహుమతులు అందజేస్తామని తెలిపారు.

పున్నమి ప్రతినిధి

Bharat Nivesh ఆధ్వర్యంలో ‘యంగ్ మైండ్స్’ పేరిట జాతీయ స్థాయి వ్యాస రచనా పోటీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్‌కు ఆర్థిక సాక్షరత ప్రాముఖ్యత’ అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుందని తెలిపారు. జనవరి 31, 2025 వరకు వ్యాసాలను పంపించవచ్చని, విజేతలకు ఆకర్షణీయ బహుమతులు అందజేస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.